"రైతు అన్నా"
మనం మన సొంత అన్నాను కూడా అలా పిలుస్తామో లేదో తెలీదు కానీ మనకు అన్నం పెట్టి ఆకలి తీర్చే ఈ అన్నాను మనము ప్రేమగా పీల్చుకుంటాం..❤
కానీ బాధ ఏంటి అంటే అన్నా అనే పదం కేవలం నోటిలో నుంచి రావడమే మనసులో మాత్రం లేక పోవడం..😑
సూర్యుడు పొద్దు కురవక ముందే నిద్ర లేచి సద్ధి ముట్ట కట్టుకొని నాగలి చేత బట్టి ఎడ్లను బండికి కట్టి సాగె పొలానికి వెళ్లి మాలి సూర్యుడు అస్తమించి వెల్లె వరకు మనకోసం మన లాంటి ఎందరో మనుషుల కోసం జీతం కూడా తీసుకోకుండా వ్యవసాయం చేసి మన ఆకలి తీర్చడం కోసం తన కడుపును కలుచుకొని కష్టపడతాడు మన రైతు అన్నా..😑
ఈ దేశంలో ఎంతో మంది మాకు జీతాలు పెంచాలి అని లేదా మాకు వసతులు సరిపోవడం లేదు అని రోడ్లు ఎక్కి ధర్నాలు చేశారు కానీ ఏ రోజు ఒక రైతు అన్నా కూడా ధర్నా చేయలేదు నాకు లాభాలు రావడం లేదు అని కానీ నష్టం వస్తే కనీసం పంటకు కార్చుపెటిన మైన రోడ్లు ఏకి అడిగారు కానీ లాభాల కోసం ఏ రోజు అడగలేదు..😑
మీ కోసం కష్టపడుతునం జీతాలు ఇవండి అన్ని ఎపుడు రోడ్లు ఏకి అడగలేదు..😑
ఇలాంటి ఈ అన్నలకు మనము ఎన్ని చేసిన తక్కువే కనిపియని దేవుడు అని ఇచ్చాడు అని దేవుడిని పూజిస్తాము కానీ పుట్టిన దేగార నుండి చచ్చే వరకు మనకు ఆకలి తీర్చే రైతు అన్నాను మాత్రం అసలు పాటించుకొము..😑
ఒక సారి ఆలోచించండి రైతు అన్నా కోసం మీరు వల్లకు మీ ఆస్తులు రాసి ఇవ్వనకరలేదు మీరు తినేటప్పుడు మొదటి ముద్దను వాళ్ళను చల్లగా చూడు అని కోరుకొని తినండి ఆ దేవుడిని చాలు మనిషి..🙂
![]() |
Add caption |
No comments:
Post a Comment