ప్రతి
దినము ఉదయించే సూర్యుడు
ఏ ప్రతి ఫలము కోరును
?
క్రమము
తప్పక మారేటి ఋతువులు
ఏమి అసిన్చును ?
ఒకే కక్షలో గతి తప్పక తిరుగు
భూమి
ఏమి కోరును ?
జీవ రాశులకు ప్రాణము నిలుపు
ప్రకృతి
ఏమి అసిన్చును ?
ఫలములిచ్చు
వృక్షములు అసిన్చునా
ఏమైనా?
ప్రకృతి
ధర్మాన్ని తప్పని ప్రతి జీవికి
విచారము
ఉండదు ..
ఎందుకో
మానవునికే అన్ని ఆశలు ...
అందుకే
ఆతనికి అంతులేని వేదనలు ..
కర్తవ్యం
మానవుని వంతు
ఫలితం
ఇవ్వటం దేవుని వంతు !!
LIFE IS VERY BEAUTIFUL
No comments:
Post a Comment