telugu git songs and love songs

Monday, October 17, 2016

Rotary Club -23-10-2016 Heart Checkup Camp Narsipatnam






My Dear  friends 23-10-2016rd Heart Checkup camp in the ZPH high school (main) 
5 Road junction Narsipatnam. So please Share This Image

Alert Today Night Naasa - Jeneral informacion





 ఈరోజు రాత్రి 12:30గంటల నుండి 3:30వరకు అంగారకగ్రహం నుండి ఎక్కువ మోతాదులో భూమి మీదకు విశ్వకిరణాలు ప్రసరించే అవకాశముందని నాసా వెల్లడించినట్లు వార్తలు వినపడుతున్నాయి. రాత్రి నిదురించే సమయంలో సెల్ ఫోన్ తల దగ్గర పెట్టుకోకండి. అది ప్రమాదం కావచు.వీలైనంత దూరంలో ఉంచుకోండి.

Aasa Chinna Kavitha - maanavudu



ప్రతి దినము ఉదయించే సూర్యుడు
ఏ ప్రతి ఫలము కోరును ?

క్రమము తప్పక మారేటి ఋతువులు
ఏమి అసిన్చును ?

ఒకే కక్షలో గతి తప్పక తిరుగు
భూమి ఏమి కోరును ?

జీవ రాశులకు ప్రాణము నిలుపు
ప్రకృతి ఏమి అసిన్చును ?

ఫలములిచ్చు వృక్షములు అసిన్చునా
ఏమైనా?

ప్రకృతి ధర్మాన్ని తప్పని ప్రతి జీవికి
విచారము ఉండదు ..

ఎందుకో మానవునికే అన్ని ఆశలు ...
అందుకే ఆతనికి అంతులేని వేదనలు ..
కర్తవ్యం మానవుని వంతు
ఫలితం ఇవ్వటం దేవుని వంతు !!

LIFE IS VERY BEAUTIFUL
 

Strilu - Manchimaatalu

LIFE IS VERY BEAUTIFUL

Friday, October 14, 2016

Latest Most Funniest Monkey Circus Show Ever



Bihar Court Terpu

బీహార్ కోర్టుతీర్పు
చైనా వస్తవులను అమ్మటం నిషేదించింది
ఒకవేళ ఎవరైనా అమ్మితే అమ్మిన వారికి 2000 రూ :లు
కొన్నవారికి 1000 రూ :లు జరిమానా ...
బాగుంది కదా మన రాష్ట్రంలో కూడా పెడితే బాగుంటుంది.

*రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు..!*




*రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు..!*

*సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ప్లేట్లెట్స్ ఉంటాయి, ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి, ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంభందించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి, ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బిపి, హార్ట్ అటాక్, పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది, ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి, మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన రక్తంలో ఎన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయో తెలుస్తుంది. మనం తినే ఆహరం పైనే ప్లేట్లెట్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా ఉండాలంటే కింద సూచించిన వాటిని ఎక్కువగా తినండి.*

*రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు*

*1. బీట్ రూట్ :::: ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి.*

*2. క్యారెట్ :::: క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది .*

*3. బొప్పాయి :::: బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.*

*4. వెల్లుల్లి :::: శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు.*

*5. ఆకుకూరలు :::: శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.*

*6. దానిమ్మ :::: ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి.*

*7. ఆప్రికాట్ :::: ఐరన్ అధికంగా ఉన్నపండ్లో మరొకటి ఆప్రికాట్ . రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.*

*8.ఎండు ద్రాక్ష :::: రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.*

*9.ఖర్జూరం :::: ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.*