telugu git songs and love songs
జీవితం
నీ జీవితం నీ ఇష్టం
నువ్వు నీ కోసం బ్రతుకు...
నీలానే బ్రతుకు...
నీకు నచ్చినట్లు బ్రతుకు
నిజమే చెప్పు
ఇష్టం వుంటే అవునను
లేదంటే కాదను...
నీకు ఏది చేయాలనిపిస్తే అదేచెయ్
నీ బ్రతుకు నీ ఇష్టం....
ఎవరి మనసూ నొప్పించనంతవరకూ
నువ్వెవ్వరికీ తలవంచనవసరం లేదు...!!
నీలానే బతికేసెయ్...అంతే